సంక్రాంతి బరిలో 4 సినిమాలు.. రచ్చరచ్చే!

                                 సంక్రాంతి బరిలో 4 సినిమాలు.. రచ్చరచ్చే!




సంక్రాంతి పండక్కి థియేటర్లలో 4 భారీ సినిమాలు సందడి చేయనున్నాయి. దాదాపు రూ. 1000కోట్లకు పైగా బిజినెస్ జరగడంతో.. థియేటర్ల కొరత వేధించనుంది. పవన్ కళ్యాణ్- భీమ్లా నాయక్, NTR-రాంచరణ్- RRR, నాగార్జున-బంగార్రాజు, ప్రభాస్-రాధే శ్యామ్ సినిమాలు రానున్నాయి. ఒకేసారి ఇన్ని భారీ సినిమాలు వస్తుండటంతో థియేటర్ల కొరత, టికెట్ రేట్లు ప్రభావం చూపించనున్నాయి. ఫ్యాన్స్ మాత్రం పండక్కి.. సినిమాల జాతరతో రచ్చ చేయనున్నారు.



Comments