యువకుడిపై యాసిడ్ పోసిన మహిళ !!!!!!!!!
యువకుడిపై యాసిడ్ పోసిన మహిళ
కేరళకు చెందిన షీబ్రా తనకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి FBలో పరిచయమైన అరుణ్ ప్రేమాయణం నడిపింది. పెళ్లి చేసుకోవాలని భావించింది. ఆమెకు పెళ్లైన విషయం తెలిసి, వివాహానికి నో చెప్పాడు అరుణ్. పెళ్లి చేసుకోకుంటే పంచాయితీ పెట్టి పరువు తీస్తానని డబ్బులు డిమాండ్ చేసింది. అయినా అరుణ్ తగ్గలేదు. దీంతో కోపం పెంచుకున్న షీబ్రా అతడిపై యాసిడ్ పోసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
for more information visit my blog--: click here
Comments
Post a Comment