రైతన్నకు నష్టం.. సామాన్యులకు భారం
రైతన్నకు నష్టం.. సామాన్యులకు భారం
AP: రాష్ట్రంలో భారీ వర్షాలు రైతులతోపాటు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఓవైపు వరదలతో కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతినగా.. మరోవైపు వాటి ధరలు చుక్కలనంటుతున్నాయి. కడప, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. ఇక క్యారెట్, దొండకాయ, వంకాయ, కాకరకాయ, బీరకాయ, దోసకాయ కిలో రూ.60 నుంచి రూ.80 వరకు ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా కిలో రూ.95 వరకు తూగుతోంది.
for more information click here
Comments
Post a Comment