తిరుపతిలో మళ్లీ భారీ వర్షాలు

 తిరుపతిలో మళ్లీ భారీ వర్షాలు



AP: తిరుపతిలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కాగా.. కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. పేరూరు చెరువు నీటిని పాతకాల్వ నుంచి స్వర్ణముఖిలోకి మళ్లిస్తున్నారు. తిరుపతిలోకి నీరు రాకుండా మట్టికట్ట ఏర్పాటు చేశారు. తుమ్మలగుంట వైపు వరద నీటిని మళ్లిస్తున్నారు.

Visit my blog from last news:-Click here

Comments