సిమన్స్ ఆల్టైమ్ బెస్ట్ టీ20 టీం

 

                                         సిమన్స్ ఆల్టైమ్ బెస్ట్ టీ20 టీం





సిమన్స్ ఆల్టైమ్ బెస్ట్ టీ20 టీం ఇదే వెస్టిండీస్ క్రికెటర్ లెండిల్ సిమన్స్ తన ఆల్టైమ్ బెస్ట్ టీ20 జట్టును ప్రకటించాడు. దీనికి మహేంద్ర సింగ్ ధోనీని సారథిగా ఎన్నుకున్నాడు. టీం: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్, ధోనీ (C&WK), డ్వేన్ బ్రావో, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, సిమన్స్ ప్రకటించిన టీం మీకు నచ్చిందా? కామెంట్ చేయండి.


for more information click here


Comments