మూడు సార్లు వైట్వాష్ చేశాడు.

                                        మూడు సార్లు వైట్వాష్ చేశాడు.





మూడు సార్లు వైట్వాష్ చేశాడు.రోహిత్ శర్మ NZతో సిరీస్ విజయంతో కెప్టెన్సీ ప్రస్థానం ఘనంగా ప్రారంభించాడు. ఇప్పటివరకు టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ మూడుసార్లు ప్రత్యర్థిని వైట్వాష్ చేశాడు. 2017లో శ్రీలంకను, 2018లో వెస్టిండీస్ు, 2021 లో న్యూజిలాండ్ను క్లీన్స్వప్ చేసి మట్టికరిపించాడు. ధోనీ ఒకసారి, విరాట్ రెండుసార్లు ఈ ఘనత సాధించారు.

for more news click here

Comments