మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

                                       మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు








ALERT: మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు AP: ఇప్పటికే కుండపోత వర్షాలతో కుదేలైన రాష్ట్రానికి మరోసారి భారీవర్షాల గండం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడే అవకాశముందన్నారు. ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయన్నారు.

Comments