'ఆ హీరోయిన్ను మెంటల్ హాస్పిటల్కు తరలించాలి'
'ఆ హీరోయిన్ను మెంటల్ హాస్పిటల్కు తరలించాలి'
వివాదాస్పద నటి కంగనా రనౌత్పై కేసు నమోదైంది. రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కంగనపై చర్యలు తీసుకోవాలని, తన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ సిఖ్ గురుద్వారా కమిటీ డిమాండ్ చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాదుల వల్లే కేంద్రం మూడు చట్టాలను రద్దు చేసిందని స్టేట్మెంట్ ఇవ్వడం రైతులను అవమానపరచడమేనంది. కంగనాను మెంటల్ హాస్పిటల్ లేదా జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు కమిటీ నేతలు.
for more news click here
Comments
Post a Comment