ఐపీఎల్ 2022లో బ్రావో ఉంటాడు: CSK
ఐపీఎల్ 2022లో బ్రావో ఉంటాడు: CSK
ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టం చేసింది. అయితే.. ఏ జట్టు తరఫున ఆడతాడనే విషయాన్ని వెల్లడించలేదు. కాగా.. తన మ్యాజిక్తో ఎన్నో మ్యాచుల్లో CSKను గెలిపించిన బ్రావోను రిటైన్ చేసుకోవాలని చెన్నై భావిస్తున్నట్లు తెలుస్తోంది. CSK తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బ్రావోకు మంచి రికార్డులున్నాయి.
Comments
Post a Comment