పెళ్లికాకున్నా.. పిల్లలను దత్తత తీసుకుంటా
పెళ్లికాకున్నా.. పిల్లలను దత్తత తీసుకుంటా:
నటి బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. అనాథ పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. 'నాకు పెళ్లి కాకున్నా కుటుంబం, పిల్లలు కావాలి. అనాథాశ్రమాల్లో ఉండే పిల్లల బాధలు నాకు తెలుసు. నా నిర్ణయానికి నా తల్లిదండ్రులు కూడా ఆమోదించారు అని తెలిపింది. ఇటీవల దీపావళి పండుగను ఢిల్లీలోని ఓ అనాథాశ్రమంలో ఆమె జరుపుకుంది. కాగా ప్రస్తుతం స్వర భాస్కర్ 'షీర్ కుర్మా' అనే షార్ట్ ఫిలింలో నటిస్తోంది.
Visit my blog for latest news:-Click here
Comments
Post a Comment