Posts

Showing posts from November, 2021

వెళ్తున్న కారులో యువతి(21)పై: గ్యా0 గ్ రేప్

 దారుణం: వెళ్తున్న కారులో యువతి(21)పై:  గ్యా0 గ్ రేప్ UPలోని మధురలో దారుణం జరిగింది. తోడు వచ్చిన స్నేహితుడే మరో వ్యక్తితో కలిసి యువతిపై అత్యాచారం చేశాడు. మధురకు చెందిన బాధితురాలు మంగళవారం SI పరీక్ష రాసేందుకు ఆగ్రా వెళ్లింది. తోడుగా ఫేస్బుక్లో ఫ్రెండైన తేజ్వర్ అనే వ్యక్తిని తీసుకెళ్లింది. ఎగ్జామ్ తర్వాత కారులో వస్తుండగా మరో వ్యక్తితో కలిసి తేజ్వీర్ తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు తేజ్వర్ను అరెస్ట్ చేశారు.

తిరుపతిలో మళ్లీ భారీ వర్షాలు

Image
  తిరుపతిలో మళ్లీ భారీ వర్షాలు AP: తిరుపతిలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కాగా.. కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. పేరూరు చెరువు నీటిని పాతకాల్వ నుంచి స్వర్ణముఖిలోకి మళ్లిస్తున్నారు. తిరుపతిలోకి నీరు రాకుండా మట్టికట్ట ఏర్పాటు చేశారు. తుమ్మలగుంట వైపు వరద నీటిని మళ్లిస్తున్నారు. Visit my blog from last news:- Click here

పెళ్లికాకున్నా.. పిల్లలను దత్తత తీసుకుంటా

Image
  పెళ్లికాకున్నా.. పిల్లలను దత్తత తీసుకుంటా:  నటి బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. అనాథ పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. 'నాకు పెళ్లి కాకున్నా కుటుంబం, పిల్లలు కావాలి. అనాథాశ్రమాల్లో ఉండే పిల్లల బాధలు నాకు తెలుసు. నా నిర్ణయానికి నా తల్లిదండ్రులు కూడా ఆమోదించారు అని తెలిపింది. ఇటీవల దీపావళి పండుగను ఢిల్లీలోని ఓ అనాథాశ్రమంలో ఆమె జరుపుకుంది. కాగా ప్రస్తుతం స్వర భాస్కర్ 'షీర్ కుర్మా' అనే షార్ట్ ఫిలింలో నటిస్తోంది. Visit my blog for latest news:- Click here

Farm Laws ప్రధాని ఆకస్మిక ప్రకటన

Image
Farm Laws ప్రధాని ఆకస్మిక ప్రకటన   నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై  బీజేపీ  సీనియర్ నేత ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా చేసిన ప్రకటనతో తనకు నోటి మాట రాలేదని ఆమె అన్నారు. చట్టాల ప్రయోజనాలను రైతులకు సరిగ్గా వివరించడంలో పార్టీ కార్యకర్తలు వైఫల్యాన్ని ఈ చర్యను ప్రతిబింబిస్తోందని ఈ మేరకు  ఉమా భారతి  ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలూ దేశంలోని రైతులను సంతృప్తిపరచలేకపోయాయని ఆమె పేర్కొన్నారు. ‘‘గత నాలుగు రోజుల నుంచి వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్నాను... మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు నవంబరు 19న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో నోటిమాట రాలేదు.. కాబట్టి మూడు రోజుల తర్వాత నేను ఆలస్యంగా స్పందిస్తున్నాను’’అని ఆమె ట్వీట్ చేశారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటన చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి చెప్పిన విషయాలు తనను బాధకు గురిచేసిందని అన్నారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...

కర్నూలు జిల్లాలో దారుణం.. హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కే..

Image
  కర్నూలు జిల్లాలో దారుణం.. హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కే.. కర్నూలు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. అతికిరాతంగా చంపేసి నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని స్థానిక LLC కాలువ దగ్గర హనుమపురం గ్రామానికి చెందిన గొల్ల గోవింద్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రామాంజనేయులు (40) అనే వ్యక్తి అతడిని అతి కిరాతకంగా కొడవలితో నరికి చంపేశాడు. హత్య అనంతరం నిందితుడు నేరుగా రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిది పెద్దకడుబూర్ మండలం హనుమపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. visit my blog  https://way2latesttelugunews.blogspot.com

ఐపీఎల్ 2022లో బ్రావో ఉంటాడు: CSK

  ఐపీఎల్ 2022లో బ్రావో ఉంటాడు: CSK ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టం చేసింది. అయితే.. ఏ జట్టు తరఫున ఆడతాడనే విషయాన్ని వెల్లడించలేదు. కాగా.. తన మ్యాజిక్తో ఎన్నో మ్యాచుల్లో CSKను గెలిపించిన బ్రావోను రిటైన్ చేసుకోవాలని చెన్నై భావిస్తున్నట్లు తెలుస్తోంది. CSK తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బ్రావోకు మంచి రికార్డులున్నాయి.

'ఆ హీరోయిన్ను మెంటల్ హాస్పిటల్కు తరలించాలి'

Image
  'ఆ హీరోయిన్ను మెంటల్ హాస్పిటల్కు తరలించాలి' వివాదాస్పద నటి కంగనా రనౌత్పై కేసు నమోదైంది. రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కంగనపై చర్యలు తీసుకోవాలని, తన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ సిఖ్ గురుద్వారా కమిటీ డిమాండ్ చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాదుల వల్లే కేంద్రం మూడు చట్టాలను రద్దు చేసిందని స్టేట్మెంట్ ఇవ్వడం రైతులను అవమానపరచడమేనంది. కంగనాను మెంటల్ హాస్పిటల్ లేదా జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు కమిటీ నేతలు. for more news click here

రాజధానులపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

Image
                       3 రాజధానులపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం AP: మూడు రాజధానులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రివర్గం రద్దు చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. for more information click here

రైతన్నకు నష్టం.. సామాన్యులకు భారం

Image
                                రైతన్నకు నష్టం.. సామాన్యులకు భారం AP: రాష్ట్రంలో భారీ వర్షాలు రైతులతోపాటు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఓవైపు వరదలతో కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతినగా.. మరోవైపు వాటి ధరలు చుక్కలనంటుతున్నాయి. కడప, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. ఇక క్యారెట్, దొండకాయ, వంకాయ, కాకరకాయ, బీరకాయ, దోసకాయ కిలో రూ.60 నుంచి రూ.80 వరకు ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా కిలో రూ.95 వరకు తూగుతోంది. for more information click here

సంక్రాంతి బరిలో 4 సినిమాలు.. రచ్చరచ్చే!

Image
                                  సంక్రాంతి బరిలో 4 సినిమాలు.. రచ్చరచ్చే! సంక్రాంతి పండక్కి థియేటర్లలో 4 భారీ సినిమాలు సందడి చేయనున్నాయి. దాదాపు రూ. 1000కోట్లకు పైగా బిజినెస్ జరగడంతో.. థియేటర్ల కొరత వేధించనుంది. పవన్ కళ్యాణ్- భీమ్లా నాయక్, NTR-రాంచరణ్- RRR, నాగార్జున-బంగార్రాజు, ప్రభాస్-రాధే శ్యామ్ సినిమాలు రానున్నాయి. ఒకేసారి ఇన్ని భారీ సినిమాలు వస్తుండటంతో థియేటర్ల కొరత, టికెట్ రేట్లు ప్రభావం చూపించనున్నాయి. ఫ్యాన్స్ మాత్రం పండక్కి.. సినిమాల జాతరతో రచ్చ చేయనున్నారు.

మూడు సార్లు వైట్వాష్ చేశాడు.

Image
                                         మూడు సార్లు వైట్వాష్ చేశాడు. మూడు సార్లు వైట్వాష్ చేశాడు. రోహిత్ శర్మ NZతో సిరీస్ విజయంతో కెప్టెన్సీ ప్రస్థానం ఘనంగా ప్రారంభించాడు. ఇప్పటివరకు టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ మూడుసార్లు ప్రత్యర్థిని వైట్వాష్ చేశాడు. 2017లో శ్రీలంకను, 2018లో వెస్టిండీస్ు, 2021 లో న్యూజిలాండ్ను క్లీన్స్వప్ చేసి మట్టికరిపించాడు. ధోనీ ఒకసారి, విరాట్ రెండుసార్లు ఈ ఘనత సాధించారు. for more news click here

మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

Image
                                        మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు ALERT: మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు AP: ఇప్పటికే కుండపోత వర్షాలతో కుదేలైన రాష్ట్రానికి మరోసారి భారీవర్షాల గండం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడే అవకాశముందన్నారు. ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయన్నారు.

సిమన్స్ ఆల్టైమ్ బెస్ట్ టీ20 టీం

Image
                                            సిమన్స్ ఆల్టైమ్ బెస్ట్ టీ20 టీం సిమన్స్ ఆల్టైమ్ బెస్ట్ టీ20 టీం ఇదే వెస్టిండీస్ క్రికెటర్ లెండిల్ సిమన్స్ తన ఆల్టైమ్ బెస్ట్ టీ20 జట్టును ప్రకటించాడు. దీనికి మహేంద్ర సింగ్ ధోనీని సారథిగా ఎన్నుకున్నాడు. టీం: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్, ధోనీ (C&WK), డ్వేన్ బ్రావో, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, సిమన్స్ ప్రకటించిన టీం మీకు నచ్చిందా? కామెంట్ చేయండి. for more information click here

యువకుడిపై యాసిడ్ పోసిన మహిళ !!!!!!!!!

Image
యువకుడిపై యాసిడ్ పోసిన మహిళ కేరళకు చెందిన షీబ్రా తనకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి FBలో పరిచయమైన అరుణ్ ప్రేమాయణం నడిపింది. పెళ్లి చేసుకోవాలని భావించింది. ఆమెకు పెళ్లైన విషయం తెలిసి, వివాహానికి నో చెప్పాడు అరుణ్. పెళ్లి చేసుకోకుంటే పంచాయితీ పెట్టి పరువు తీస్తానని డబ్బులు డిమాండ్ చేసింది. అయినా అరుణ్ తగ్గలేదు. దీంతో కోపం పెంచుకున్న షీబ్రా అతడిపై యాసిడ్ పోసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. for more information visit my blog--:  click here